మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రిటైర్మెంట్..
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహహ్మణ్యంకు ఉద్యోగ విరమణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. బాపట్లలోని మానవ వనరుల అభివ్రుద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్గా.. ఆన్లైన్ ఛార్జ్ తీసుకుని పదవీ విరమణ చేసేలా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం .. లాక్డౌన్ కారణ…
• D Dhana lakshmi